Gold Chain Stolen in RTC Bus - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
రాజమండ్రి నుంచి గోకవరం డిపోకు వెళ్తున్న సింగిల్ స్టాప్ ఆర్టీసీ బస్సులో మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లో దాచుకున్న రెండున్నర కాసుల బంగారు గొలుసును దుండగులు కొట్టేశారు.మార్గమధ్యలో బ్యాగ్ జిప్పులు తీసి ఉండటం గమనించిన బాధితురాలు వెంటనే అప్రమత్తమై డ్రైవర్, కండక్టర్‌కు సమాచారం అందించారు. బస్సును కోరుకొండ స్టేషన్‌లో ఆపి అనుమానితులను తనిఖీ చేసినా అది దొరకలేదు. దీంతో ఆమె గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బస్సు లోపల క్షుణ్ణంగా వెతికినా చైన్ దొరకకపోవటంతో రాజమండ్రి క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.

Gold Chain Stolen in RTC Bus - TV9

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#goldchain #bus #tv9telugu
Show more
TV9 TV9 LIVE NEWS tv9 news AP news today andra latest news tg news telangana news today ap politics andra trending news telangana politics telangana trending news