Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
Thalapathy Vijay Takes Oath as Chief Minister of Tamil Nadu : సీఎంగా తొలి 3 సంతకాలు ఆ ఫైళ్ల మీదే-TV9
TV9 Telugu Live
Thalapathy Vijay Takes Oath as Chief Minister of Tamil Nadu : సీఎంగా తొలి 3 సంతకాలు ఆ ఫైళ్ల మీదే-TV9
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసారు. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో సరిగ్గా 10.17 గంటలకు విజయ్ చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ మూడు కీలక ఫైళ్ల మీద సంతకాలు చేశారు. తొలిసంతకం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించే ఫైలు మీద చేశారు. రెండో సంతకం మహిళల భద్రతకు షీ టీమ్స్ తరహా బృందాలను ఏర్పాటు చేస్తూ రెండో ఫైలుమీద సంతకం చేశారు. మూడవ సంతకం డ్రగ్స్ వ్యతిరేకంగా ఈగిల్ టీం తరహా వ్యవస్థను ఏర్పాటుకు ఆదేశాలిస్తూ మూడవ సంతకం చేశారు.
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#VijayCM #ThalapathyVijay #TVK #VijaySwearingIn #TamilNaduPolitics #VijayOath #ChennaiLive #BreakingNews #TV9Telugu #VijaySarkar #GovernorArlekar

Show more