Jagga Reddy Midnight Hospital Visit : అర్ధరాత్రి పాప ప్రాణాలు కాపాడిన జగ్గన్న - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఒంటిగంటకు ఫిట్స్ వచ్చి సృహతప్పిన 4 నెలల కూతురిని తీసుకుని ప్రవళిక అనే మహిళ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలీక కన్నీరు పెట్టుకుంటూ బయటే నిలబడంది. అదే సమయంలో ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, ఆ తల్లిని పలకరించి పాప పరిస్థితి తెలుసుకున్నారు. వెంటనే తన కారులోనే తల్లీబిడ్డను ఎక్కించుకుని ఎంసీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వయంగా డాక్టర్లతో మాట్లాడి పాపకు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుని ఆదుకున్నారు.
Jagga Reddy Midnight Hospital Visit : అర్ధరాత్రి పాప ప్రాణాలు కాపాడిన జగ్గన్న - TV9
#TCongress #Telangana #TV9Telugu #jaggareddy #digital
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
Show more
TV9 TV9 LIVE NEWS tv9 news AP news today andra latest news tg news telangana news today ap politics andra trending news telangana politics telangana trending news