Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
ఈతకు వెళ్లి.. ఇద్దరు యువకుల గల్లంతు - TV9
TV9 Telugu Digital
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి స్థానిక చెరువులో ఈత కొట్టేందుకు వెళ్ళిన నవీన్, యాదగిరి అనే ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. యువకులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మరియు రెస్క్యూ టీమ్, ఉదయం నుండి డ్రోన్ల సహాయంతో గాలిస్తున్నారు. నీటి లోతు ఎక్కువగా ఉండటం, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. యువకుల ఆచూకీ కోసం గ్రామస్తులు, బంధువులు చెరువు గట్టు వద్దే వేచి చూస్తున్నారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#mahabubnagar #swiming #telugunews #tv9telugu

Show more