Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
Fly91 Airlines : గాల్లో నాలుగు గంటల నరకం తృటిలో తప్పిన విమాన ప్రమాదం - TV9
TV9 Telugu Live
Fly91 Airlines : గాల్లో నాలుగు గంటల నరకం తృటిలో తప్పిన విమాన ప్రమాదం - TV9
హైదరాబాద్ నుంచి హుబ్లీ బయల్దేరిన Fly91 ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ప్రయాణికులను మృత్యువు అంచులకు తీసుకెళ్లింది. ఇంజిన్ సమస్య తలెత్తడంతో విమానం గాల్లోనే 4 గంటల పాటు ముండగోడ్, దావణగెరె ప్రాంతాలపై చక్కర్లు కొట్టింది. ప్రాణభయంతో ప్రయాణికులు దేవుడిని ప్రార్థిస్తూ, తమ కుటుంబాలకు చివరి సందేశాలు పంపుకున్నారు. చివరికి బెంగళూరులో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా, ఎయిర్‌లైన్ నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#airlines #Fly91airlines #tv9telugu #tv9

Show more