Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
Mudragada's Daughter Kranthi : పవన్‌కి మద్దతు.. తండ్రితో పెరిగిన దూరం - TV9
TV9 Telugu Live
పవన్ కల్యాణ్‌కి మద్దతుతో తండ్రీకూతురు బంధానికి బీటలు వారాయి. కాపులకు నాయకుడిగా పవన్ ఉన్నారని గతంలో క్రాంతి చెప్పారు. తండ్రితో విభేదించి పవన్‌తో తుని సభలో పాల్గొన్నారు. పవన్‌ని పిఠాపురంలో ఓడించి తీరతానని శపథం చేసిన ముద్రగడ.. లేదంటే పేరు మార్చుకుంటానంటూ ప్రకటించారు. పవన్ గెలుపు తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ. అప్పటి నుంచి తండ్రీ కూతుళ్ల మధ్య సయోధ్య లేదు. తాను చనిపోయినా.. కూతురు రావడానికి వీల్లేదని ముందే చెప్పారు ముద్రగడ. పద్మనాభం మాట మేరకు.. ఆమెను కిర్లంపూడి రానివ్వొద్దని పోలీసులను బంధువులు కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రత్తిపాడు దగ్గర క్రాంతిని అడ్డుకున్నారు. తండ్రిని ఒక్కసారి చూసుకోవాలని ఆమె బ్రతిమాలడంతో.. ఆమెను కిర్లంపూడి తీసుకెళ్లారు. అయితే..క్రాంతి రాకను ఆమె తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు నిరసించడంతో బలవంతంగా క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు.
Mudragada's Daughter Kranthi : పవన్‌కి మద్దతు.. తండ్రితో పెరిగిన దూరం - TV9
#MudragadaPadmanabham #Mudragada #AndhraPradesh #APPolitics #KapuLeader #PoliticalJourney #TeluguNews #BreakingNews #TV9News #Politics #Kranthi
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
Credits : #vishwagajagouni

Show more