Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
Big Snake : అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల గిరినాగును చూశారా? - TV9
TV9 Telugu Digital
Big Snake : అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల గిరినాగును చూశారా? - TV9
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం గదబూరు గ్రామంలోకి గిరినాగు వచ్చింది. పశువుల పాకలోకి వచ్చిన 13 అడుగుల పాము బుసలు కొట్టింది. పాకలో నిద్రిస్తుండగా శబ్దం రావడంతో రైతు శేఖర్ అప్రమత్తమయ్యాడు. భారీ కింగ్ కోబ్రాను చూసి భయపడ్డాడు. వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వెంకటేష్...రెండు గంటల పాటు శ్రమించి పామును పట్టుకుని..అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#snake #farmer #tv9d #tv9telugu

Show more