Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
తల్లిదండ్రులను భిక్షగాళ్లుగా మార్చిన కొడుకు - TV9
TV9 Telugu Digital
కరీంనగర్ జిల్లాలో ఆస్తి పిచ్చితో కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసాడు ఒక కసాయి కొడుకు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కొమురయ్యకు ఆరు ఎకరాల భూమి, పెద్ద బంగ్లా ఉన్నా.. ఇప్పుడు భార్య క్యాన్సర్ మందుల కోసం భిక్షాటనే శరణ్యమైంది. తల్లికి చికిత్స కోసం చేసిన అప్పు తీర్చడానికి ఒక ఎకరం భూమి అమ్ముతానని చెప్పిన తండ్రిపై మండిపడిన కొడుకు.. తండ్రితో బాటు కేన్సర్ బాధితురాలైన తల్లిని కూడా ఇంటినుంచి గెంటివేశాడు. కూతుళ్ల ఇళ్లకు వెళ్లినా అక్కడ కూడా గొడవలు చేయడంతో, ఆ వృద్ధ దంపతులు దమ్మక్కపేట చేరి చుట్టుపక్కల వారి వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధులు వేడుకుంటున్నారు.
#KarimnagarShockingNews #ElderlyAbuseCase #SingareniRetireeStory #PropertyDisputeTragedy #CancerPatientAided #TelanganaHumanInterest #BreakingNewsTelugu #Dammakkapeta #tv9d
Credits : #rajeswarinamala
Uploaded By #kpchandrarao
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

Show more