Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
కూతురిపై కన్ను వేశాడని... ప్రియుడి మర్మాంగం కోసేసిన తల్లి! - TV9
TV9 Telugu Live
అనంతపురం పాతూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఒళ్లు గగుర్పొడిచే ఘోర సంఘటన జరిగింది. తాడిపత్రికి చెందిన సురేష్ అనే ఆటో డ్రైవర్, డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న సునీత అనే వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రాత్రి వేళ మద్యం మత్తులో ఉన్న సురేష్, సునీత కుమార్తెపై కన్నేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన తల్లి సునీత, తన కూతురితో కలసి సురేష్ మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమైన సురేష్‌ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
#Anantapur #CrimeNews #APNews #AnantapurPolice #AndhraPradesh #BreakingNews #tv9telugu
Credits : #sammaiah
Uploaded By #kpchandrarao
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

Show more