పెద్దపులితో రంపచోడవరం గిరిజన గ్రామాల్లో వణుకు! - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
పోలవరం జిల్లా రంపచోడవరంలో గిరిజనులకు పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాళ్లపాలెం గ్రామం శివారులో ఆవుపై దాడి చేసింది. ఇటీవల మర్రివాడ పంచాయతీ పెద్దకొండలో తిష్టవేసి రెండు ఆవులపై దాడి చేసింది. పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం పెద్దపులి బోలకొండ, తాళ్లపాలెం, భీమవరం, చొప్పరిపాలెం, చెరువురూ, నిమ్మలపాలెం, గుంజుగూడెం గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

#polavaram #rampachodavaram #tiger #wildanimals #andhrapradesh #tv9telugu

Credits : #prasad

Uploaded by #kpchandrarao
Show more
TV9 TV9 LIVE NEWS tv9 news AP news today andra latest news tg news telangana news today ap politics andra trending news telangana politics telangana trending news