Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
Karimnagar : కరీంనగర్‌లో వింత జంతువు సంచారం. - TV9
TV9 Telugu Digital
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో వింత జంతువు కలకలం రేపింది. గత రెండు రోజులుగా వావిలాలపల్లిలోని ఓ సోలార్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈ జంతువు తిరుగుతూ కనిపించింది. తొలుత స్థానికులు దీన్ని పిల్లి అనుకొని ఆహారం, నీళ్లు పెట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు.. ఆ వింత జంతువును నక్కగా గుర్తించారు. నక్కను పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అది అటవీ సిబ్బందికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుని శివారు ప్రాంతం వైపు పారిపోయింది. ఈ నక్క జనావాసాల్లోకి ఎలా చేరిందనే విషయం స్పష్టత లేదు. కొండలు, గుట్టలు క్రమంగా మాయమవుతుండడంతో వన్యప్రాణులు ఇలా గ్రామాల్లోకి చొరబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#Karimnagar #fox #tv9d
Credits : #rajeswarinamala
Uploaded BY : #vishwagajagouni

Show more