Hero Jagapathi Babu In Gannavaram : గన్నవరంలో ‘జగపతి బాబు’ సందడి - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
కృష్ణా జిల్లా గన్నవరంలో సినీ నటుడు జగపతిబాబు సందడి చేశారు. తన పొలం రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం, ఆయన గన్నవరంలోనే ఉంటున్న తన బంధువుల నివాసానికి వెళ్లి వారితో గడిపారు. ప్రముఖ నటుడు కార్యాలయానికి రావడంతో స్థానికులు, అభిమానులు ఆయన్ని చూసేందుకు ఆసక్తి చూపారు.


Hero Jagapathi Babu In Gannavaram : గన్నవరంలో ‘జగపతి బాబు’ సందడి - TV9

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#jagapathibabu #gannavaram #tv9telugu #tv9
Show more
TV9 TV9 LIVE NEWS tv9 news AP news today andra latest news tg news telangana news today ap politics andra trending news telangana politics telangana trending news