Film & Animation
Autos & Vehicles
Music
Pets & Animals
Sports
Gaming
People & Blogs
Comedy
Entertainment
News & Politics
Howto & Style
Science & Technology
జాహ్నవి కేసులో ఊహించని మలుపు.. తోటలో ప్రత్యక్షమైన పెంపుడు కుక్క! - TV9
TV9 Telugu Live
కాకినాడ జిల్లా తునిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. చిన్నారితో పాటు మిస్సయిన వారి పెంపుడు కుక్క.. జాహ్నవి ఇల్లు ఉండే జామ్ ఆయిల్ తోటలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. గాలింపు బృందాలు ఆ కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది దూకుడుగా ప్రవర్తిస్తూ కరవబోయింది. కుక్క అలా ఎందుకు ప్రవర్తించింది అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ కుక్క కనిపించిన ప్రాంతంలోనే చిన్నారి కూడా ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. పెంపుడు కుక్క లభించడంతో, దాని ఆధారంగా తమ కుమార్తె ఆచూకీ లభిస్తుందని ఆ చిన్నారి తండ్రి భావిస్తున్నాడు.
#Tuni #Kakinada #MissingChild #Jahnavi #AndhraPradesh #DroneSearch #CrimeNews #TeluguNews #tv9telugu
Credit: #NewsUpdates | #INAMPRASAD /Producer | #TV9D
Uploaded By #kpchandrarao
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

Show more